వైఎస్‌ జగన్‌కు టీఎఫ్‌సీసీ అభినందనలు | Telugu Film Chamber Of Commerce Congratulates YSRCP Chief YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు టీఎఫ్‌సీసీ అభినందనలు

Published Wed, May 29 2019 7:16 PM | Last Updated on Wed, May 29 2019 7:16 PM

Telugu Film Chamber Of Commerce Congratulates YSRCP Chief YS Jagan Mohan Reddy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(టీఎఫ్‌సీసీ- హైదరాబాద్‌) తరపున అభినందనలు తెలిపారు. టీఎఫ్‌సీసీ గౌరవ సెక్రటరీ ముత్యాల రామదాసు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించినప్పటి నుంచి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వివిధ వర్గాల ప్రజల నుంచి వెల్లువెలా అభినందనలు వస్తున్న సంగతి తెల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement