టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య | tenth class student prameela suicides | Sakshi
Sakshi News home page

టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

Published Wed, Apr 1 2015 9:13 AM | Last Updated on Fri, Nov 9 2018 4:32 PM

tenth class student prameela suicides

తిరుపతి: చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో టెన్త్ విద్యార్థిని ప్రమీల బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. గత సోమవారం తిరుపతిలో పదో తరగతి పరీక్ష రాస్తూ ప్రమీల డీబార్ అయింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఇందుకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? లేక డీబార్ ఒక్కటే కారణమా ?  అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియేరావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement