కరీంనగర్ జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి చెందిన కొండ నాగలక్ష్మి బుధవారం ప్రకటించిన ఫలితాల్లో పదో తరగతి ఫెయిలైంది.
జూలపల్లి(కరీంనగర్): కరీంనగర్ జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి చెందిన కొండ నాగలక్ష్మి బుధవారం ప్రకటించిన ఫలితాల్లో పదో తరగతి ఫెయిలైంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
తీవ్రంగా కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె పెద్దాపూర్‌లోని మోడల్ స్కూల్‌లో చదువుకుంది.