మార్కాపురం మండలం కొలభీమునిపాడులో గురువారం విషాదం చోటు చేసుకుంది.
మార్కాపురం మండలం కొలభీమునిపాడులో గురువారం విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో మోటార్ ఆఫ్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై తోట శివ(22) అనే యువకుడు మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.