ఆటో.. ఇటో.. ఎటో..!! | The passengers are suffering | Sakshi
Sakshi News home page

ఆటో.. ఇటో.. ఎటో..!!

Published Mon, Feb 29 2016 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

ఆటో.. ఇటో.. ఎటో..!!

ఆటో.. ఇటో.. ఎటో..!!

విజయవాడ నగరంలో ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో  ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్ సిటీ టెర్మినల్ వద్ద ఆటోల తాకిడి పెరగడంతో ఈ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతామోనని ఆందోళనకు గురవుతున్నారు.

దీనికితోడు కొందరు ఆటోవాలాలు ఎక్కడపడితే అక్కడ ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ప్రతిపది నిమిషాలకు ట్రాఫిక్ స్తంభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఉన్నా ఆటోవాలాలు పట్టించుకోవడంలేదని పలువురు పేర్కొంటున్నారు.
 ఫొటోలు : ఆకుల శ్రీనివాస్, విజయవాడ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement