చలి తీవ్రతకు మన్యం గజగజ | The temperature was falling heavily in manyam | Sakshi
Sakshi News home page

చలి తీవ్రతకు మన్యం గజగజ

Published Sun, Jan 24 2016 10:47 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

The temperature was falling heavily in manyam

విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గడంతో చలి తీవ్రతకు గిరిజనం వణుకుతున్నారు. పాడేరు మండలం మినుములూరు కాఫీ పరిశోధన కేంద్రం వద్ద ఆదివారం తెల్లవారుజామున 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. డల్లాపల్లిలో 3 డిగ్రీలు, పాడేరులో 6 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం పది గంటల వరకూ మంచుతెరలు వీడని పరిస్థితి నెలకొంది. దట్టంగా పొగమంచు పేరుకోవడంతో.. వాహనదారులు ఇబ్బందులకు గురైతున్నారు.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement