విద్యుత్ షాక్ తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బొల్లపల్లి మండలం వెల్లటూరులో గురువారం విద్యుత్ షాక్‌తోఆవుల నాంచారయ్య(20) అనేయువకుడు మృతిచెందాడు. పొలంలో మోటారు ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
Published Thu, Nov 5 2015 2:12 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement