ఆ ముగ్గురిపై వేటు! | Three sales tax officials suspended | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురిపై వేటు!

Published Thu, Apr 16 2015 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

ఆ ముగ్గురిపై వేటు!

ఆ ముగ్గురిపై వేటు!

విజయవాడ: బెజవాడ కేంద్రంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు పాత ఇనుమును అక్రమంగా రవాణా చేసి పన్ను ఎగగొడుతున్న  డీలర్ కేసు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ముగ్గురు అధికారులపై వేటు పడింది.

నందిగామ సర్కిల్ సీటీఓ సూర్యప్రకాష్, ప్రస్తుతం విజయవాడ-2 డివిజన్‌లో రివిజన్ డీసీటీవోగా పనిచేస్తున్న సునీత, ఏసీటీవో ఎం.వి.రావులను సస్పెండ్ చేస్తూ వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement