రేపు పుప్పాలగూడలో శ్రీనివాస కల్యాణం | Tomorrow Lord Srinivasa wedding ceremony in Puppalaguda | Sakshi
Sakshi News home page

రేపు పుప్పాలగూడలో శ్రీనివాస కల్యాణం

Published Mon, Feb 24 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

Tomorrow Lord Srinivasa wedding ceremony in Puppalaguda

హైదరాబాద్: పుప్పాలగూడ సెక్రటేరియట్ కాలనీలో వెలసిన వెంకటేశ్వరస్వామి దేవాలయంలో   శ్రీపద్మావతి అలివేలుమంగా సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగనుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముఖ్య ఆచార్యుల నిర్దేశంతో శృంగేరి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్దలతో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా సేవా సమితి అధ్యక్షుడు వంగల కేశవ భట్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement