రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా రేపే రాజీనామా: ఎంపి మేకపాటి | Tomorrow resignation: MP Mekapati Rajamohana Reddy | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా రేపే రాజీనామా: ఎంపి మేకపాటి

Published Sun, Aug 4 2013 4:37 PM | Last Updated on Thu, Aug 9 2018 4:39 PM

రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా రేపే రాజీనామా: ఎంపి మేకపాటి - Sakshi

రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా రేపే రాజీనామా: ఎంపి మేకపాటి

ఇచ్చాపురం:  రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా తన లోక్సభ సభ్యత్వానికి రేపే రాజీనామా చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి చెప్పారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపుంరలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

 రాష్ట్రం విభజనకు అనుసరించే పద్దతికి నిరసన తెలుపుతూ లోక్సభ స్పీకర్కు రేపు రాజీనామా లేఖను పంపుతానని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు నిబద్ధత ఉందని చెప్పారు.

 

ఇప్పటికే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ హడావుడిగా నిర్ణయం తీసుకోవడం, హైదరాబాద్ విషయంలో అనుసరించే విధానానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement