ఏపీలో పెద్ద ఎత్తున డీఎస్పీల బదిలీలు | Transfers of DSPs in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో పెద్ద ఎత్తున డీఎస్పీల బదిలీలు

Published Tue, Jul 4 2017 8:44 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

ఏపీలో పెద్ద ఎత్తున డీఎస్పీల బదిలీలు - Sakshi

ఏపీలో పెద్ద ఎత్తున డీఎస్పీల బదిలీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున్న డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు  డీజీపీ సాంబశివరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న ఒక డీఎస్పీతో సహా మొత్తం 17 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగించారు.

బదిలీ అయిన డీఎస్పీలు ఎస్‌.వి.శ్రీధర్ రావు, ఎన్ సుబ్బారావు, వి రామరావు, ఎ.వి.ఎల్ ప్రసన్నకుమార్, కే. శ్రీనివాసులు, పి. మహేశ్, ఎస్.వి.గోపాల్ కృష్ణ, కే.వి.రాఘవ రెడ్డి, ఎన్. వెంకట రామంజనేయులు, ఏ. శ్రీనివాస్ రావు, ఎమ్. మునిరామయ్య, ఎల్. అర్జున్, కె. వెంకటరమణ, ఎస్. వెంకటేశ్వరరావు, సిహెచ్. మురళీకృష్ణలతో పాటు వెయిటింగ్ లో ఉన్న కరీముల్ల శరీఫ్ లు ఉన్నారు. వీరంతా వారికి కేటాయించని ప్రాంతాల్లో వెంటనే రిపోర్టు చేసి చార్జ్ తీసుకోవాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement