ఏనుగుల సంచారంతో హడల్ | two elephants wander into village | Sakshi
Sakshi News home page

ఏనుగుల సంచారంతో హడల్

Published Mon, Apr 20 2015 5:17 PM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

నీటి కోసం అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి వస్తుండడంతో ప్రజలు ప్రాణభయంతో భీతిల్లుతున్నారు.

పార్వతీపురం(విజయనగరం) : నీటి కోసం అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి వస్తుండడంతో ప్రజలు ప్రాణభయంతో భీతిల్లుతున్నారు. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం జిల్లేడు వలస గ్రామం సమీపంలో సోమవారం రెండు ఏనుగులు కనిపించడంతో స్థానికులు వాటిని చూసి బెంబేలెత్తిపోయారు.

అవి ఎప్పుడు ఏ రూపంలో దాడి చేస్తాయోననే భయంతో వారు అటువైపు వెళ్లకుండా పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ప్రాంతంలోకి ఏనుగులు ప్రవేశించడంతో ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement