ఇప్పటికైనా చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి | Ummareddy demands clarity on loan waiver | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి

Published Sun, Aug 17 2014 2:46 PM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయాలన్నారు.

టీడీపీ నేతలు ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని ఉమ్మారెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement