నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామశివారులో ఉన్న ఓ చెరువులో గుర్తుతెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది.
నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామశివారులో ఉన్న ఓ చెరువులో గుర్తుతెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది. మృతదేహాన్ని పరిశీలించి చూడగా.. సుమారు 35 సంవత్సరాల ఉన్న పురుషుడి మృతదేహంగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.