ఏపీ, ఒడిశాలకు అమెరికా 61 లక్షల సాయం | United States to help 61 million for AP, Orissa | Sakshi
Sakshi News home page

ఏపీ, ఒడిశాలకు అమెరికా 61 లక్షల సాయం

Published Wed, Oct 29 2014 3:51 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

United States to help 61 million for AP, Orissa

న్యూఢిల్లీ: హుదూద్ తుపానుతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లోని బాధితులకు సహాయం కోసం అమెరికా లక్ష డాలర్ల(రూ.61 లక్షలు) ఆర్థిక సా యాన్ని ప్రకటించింది. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్‌ఎయిడ్) ద్వారా ప్లాన్ ఇండియా ఎన్‌జీవోకు ఈ నిధులను అందజేయనున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement