
ఫైల్ ఫోటో
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో డిసెంబర్ మాసంలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ నెలలో ధనుర్మాసం ప్రారంభకానున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు టీటీడి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ఉత్సవాల వివరాల్లోకెళితే..
డిసెంబర్ 9: చక్రతీర్థ ముక్కోటి.
డిసెంబర్ 10: తిరుమంగై యాళ్వార్ శాత్తుమొర.
డిసెంబర్ 11: కార్తీక పర్వ దిపోత్సవం, శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, శ్రీదత్త జయంతి.
డిసెంబర్17: ధనుర్మాసం ప్రారంభం.
డిసెంబర్ 25: శ్రీ తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
డిసెంబరు 26: అధ్యయనోత్సవాలు ప్రారంభం, సూర్య గ్రహణం.
Comments
Please login to add a commentAdd a comment