TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ | Tirumala TTD Latest News Updates On December 11 2024 | Sakshi
Sakshi News home page

TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ

Published Wed, Dec 11 2024 8:26 AM | Last Updated on Wed, Dec 11 2024 8:26 AM

Tirumala TTD Latest News Updates On December 11 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 01 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం.

ఇక.. నిన్న(ఆదివారం) 67,284 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా లెక్క తేలింది.

ధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దు...

  • డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం

  • ధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దు

  • డిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసురాళ్లు పఠనం

  • జనవరి 15న తిరిగి సుప్రభాతం ప్రారంభం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement