స్టే పై అప్పీలుకు వెళతాం: నారాయణ | We will appeal on Stay : Narayana | Sakshi
Sakshi News home page

స్టే పై అప్పీలుకు వెళతాం: నారాయణ

Published Tue, Sep 13 2016 5:02 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

స్టే పై అప్పీలుకు వెళతాం: నారాయణ - Sakshi

స్టే పై అప్పీలుకు వెళతాం: నారాయణ

సాక్షి, అమరావతి: రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపిక కోసం స్విస్ చాలెంజ్ విధానంలో పిలిచిన టెండర్‌పై హైకోర్టు ఇచ్చిన స్టేపై అప్పీలుకు వెళ్లనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.

కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు సోమవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరిపారు. తాజా పరిణామాన్ని ఎదుర్కోవడానికి ఏంచేయాలనే దానిపై మంతనాలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement