'కోల్పోయిన మెడికల్ సీట్లపై ఎంసీఐను కలుస్తాం' | We will meet with Medical council of india, says Kamineni Srinivas | Sakshi
Sakshi News home page

'కోల్పోయిన మెడికల్ సీట్లపై ఎంసీఐను కలుస్తాం'

Published Tue, Jun 24 2014 11:45 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM

'కోల్పోయిన మెడికల్ సీట్లపై ఎంసీఐను కలుస్తాం' - Sakshi

'కోల్పోయిన మెడికల్ సీట్లపై ఎంసీఐను కలుస్తాం'

ఏయిమ్స్ కమిటీ ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... విభజనతో సీమాంధ్రలో కొన్ని వందల మెడికల్ సీట్లు కోల్పోయామని ఆయన తెలిపారు. సీమాంధ్రలో కోల్పోయిన మెడికల్ సీట్లు తిరిగి పొందెందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కలుస్తామని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement