నెల్లూరు (సెంట్రల్): వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యుడిగా నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ను నియమించారు.
ఈ కమిటీకి అసెంబ్లీ స్పీకర్ చైర్మన్‌గా ఉంటారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీలో బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అనిల్‌కుమార్ కూడా హాజరయ్యారు.
వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యుడిగా అనిల్
Published Thu, Mar 5 2015 3:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement