ఇద్దరు పిల్లల సహా తల్లి ఆత్మహత్యాయత్నం | Woman burns her two children, son killed in anantapuram district | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లల సహా తల్లి ఆత్మహత్యాయత్నం

Published Wed, Dec 11 2013 9:51 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

Woman burns her two children, son killed in anantapuram district

అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వడ్డే కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా తల్లి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ సంఘటనలో కొడుకు మృతి చెందగా, తల్లి, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement