పిడుగుపాటుకు మహిళ దుర్మరణం | Woman dies due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు మహిళ దుర్మరణం

Published Fri, Sep 11 2015 5:46 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

Woman dies due to thunderbolt

విడవలూరు : పిడుగుపాటుతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రం శివారులో ఈ ఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో పిడుగు పడడంతో సమీపంలోని పొలంలో పనులు చేసుకుంటున్న సుబ్బమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement