వైఎస్సార్ జిల్లా (ఎర్రగుంట్ల): వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని చిలమకూర్ గ్రామంలో ప్రేమించి మోసం చేశాడనే కారణంతో హిమాని(22) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ఆ యువకుడికి వేరే యువతితో నిశ్చితార్థం జరుగతున్నట్లు తెలియడంతో హిమాని శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి హిమాని ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించి మోసం చేశాడని..
Published Sat, Feb 21 2015 6:16 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement