విద్యుదాఘాతంతో మహిళ మృతి
Published Mon, Dec 7 2015 2:14 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM
కుడిచేడు: ప్రకాశం జిల్లా కుడిచేడు మండలం పడమరవరదాయపాళెం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన రమణమ్మ(45) అనే మహిళ ఇంట్లో వంట చేస్తుండగా పై నుంచి కరెంట్ వైరు జారిపడి షాక్ కొట్టింది. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Advertisement
Advertisement