కుప్పం వద్ద పట్టాలు తప్పిన హౌరా ఎక్స్ ప్రెస్
Published Tue, Jun 3 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
చిత్తూరు: యశ్వంతపూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ డీకేపల్లి చెరువు వద్ద పట్టాలు తప్పింది.
ఈ ప్రమాదంలో హౌరా ఎక్స్ ప్రెస్ కు చెందిన మూడు బోగీలు పక్కకు ఒరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రయాణీకులందరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం. అధికారులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయ చర్యలందిస్తున్నారు.
Advertisement
Advertisement