వైసీపీ కమిటీల్లో మరికొన్ని నియామకాలు | ycp Committees and other appointments | Sakshi
Sakshi News home page

వైసీపీ కమిటీల్లో మరికొన్ని నియామకాలు

Published Wed, Sep 10 2014 1:33 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

వైసీపీ కమిటీల్లో  మరికొన్ని నియామకాలు - Sakshi

వైసీపీ కమిటీల్లో మరికొన్ని నియామకాలు

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో మరికొన్ని నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులుగా ఉప్పులేటి కల్పన, రాజన్నదొర, నెల్లూరు లోక్‌సభ స్థానం పరిశీలకుడుగా ముక్కు కాశిరెడ్డి, కార్యదర్శులుగా అత్తారు చాంద్‌బాష, డాక్టర్ నన్నపనేని సుధ, వరుదు కల్యాణి, ఏ. వరప్రసాదరెడ్డి, జి. వెంకటరమణ, వై. మధుసూదన్‌రెడ్డి, నజీర్ అహ్మద్, ఏ పేరిరెడ్డి, జి.వి. సుధాకర్‌రెడ్డి, గంపా గిరిధర్ నియమితులైనట్టు పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement