సాక్షి, హైదరాబాద్: ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇప్పటికే వేడెక్కిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మరింత వివాదాస్పదం కానున్నాయి. పోటీలో ఉన్న ఓ వర్గం వారు... మా ఎన్నికల నిర్వహణ తీరును సవాలు చేస్తూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ దాఖలైన ఈ పిటిషన్ను కోర్టు శుక్రవారం విచారించనున్నట్లు సమాచారం.
కోర్టుకెక్కిన ‘మా’ వివాదం?
Published Fri, Mar 27 2015 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM
Advertisement