రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | Young man killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Published Tue, Sep 29 2015 4:23 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Young man killed in road accident

పోలవరం మండలం కృష్ణారావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. తాళ్లపూడి నుంచి పోలవరం వైపు ద్విచక్రవాహనం పై వస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. మృతిచెందిన యువకుడు సింగనపల్లి గ్రామానికి చెందిన జారేపల్లి చిన్నారావు(27)గా గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement