ఖమ్మం జిల్లాలో యువకుడు అనుమానాస్పద మృతి | Young man mysterious death at Khammam district | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లాలో యువకుడు అనుమానాస్పద మృతి

Published Fri, Sep 27 2013 10:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM

Young man mysterious death at Khammam district

ఖమ్మం అర్బన్ మండలంలోని పాండురంగాపురంలోని ఉపేంద్రచారి అనే యువకుడు గత అర్థరాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.  తమ కుమారుడిని స్నేహితులే హతమార్చారని ఉపేంద్రచారి తల్లితండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులను ఆశ్రయించారు.

 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అతని మృతదేహన్ని పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదిక వస్తే కాని ఏమి చేప్పలేమని పోలీసులు తెలిపారు. కాగా ఉపేంద్రచారి స్నేహితులను స్టేషన్కు పిలిపించి పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement