జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 8గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుంటారు.
విశాఖపట్నం: జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 8గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌కు వస్తారు. అక్కడ కొంతసేపు ఉన్న తరువాత ఉదయం 10గంటలకు ధర్నా నిర్వహించే కలెక్టరేట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1గంటవరకు ధర్నా నిర్వహిస్తారు. అనంతరం వై.ఎస్.జగన్ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. పార్టీ నేతలతో కొంతసేపు సమావేశమయ్యాక సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ వెళతారు.