వైఎస్సార్ ఘాట్ వద్ద అభిమానుల నివాళి | Ys rajashekar reddy fans tribute at ysr ghat | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ ఘాట్ వద్ద అభిమానుల నివాళి

Published Sun, Sep 1 2013 4:19 AM | Last Updated on Sat, Jul 7 2018 3:09 PM

Ys rajashekar reddy fans tribute at ysr ghat

ఇడుపులపాయ, న్యూస్‌లైన్ : ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌కు శనివారం పెద్దఎత్తున వైఎస్సార్ అభిమానులు తరలివచ్చారు. జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున వ చ్చిన అభిమానులు  వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించి వైఎస్ కుటుంబీకులకు మంచి జరగాలని ప్రార్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement