సంప్రదాయానికి సహకరించండి: చెవిరెడ్డి | YSR congress MLA chevireddy inaugarates jallikattu celebrations | Sakshi
Sakshi News home page

సంప్రదాయానికి సహకరించండి: చెవిరెడ్డి

Published Fri, Jan 16 2015 11:37 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

YSR congress MLA chevireddy inaugarates jallikattu celebrations

తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లెలో జల్లికట్టు సంబరాలను వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రారంభించారు. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయానికి సహకరించాలని  ఆయన ఈ సందర్భంగా పోలీసుల్ని కోరారు. ఆర్థిక లావాదేవీలు లేకుండా జరిగే సంబరాలు జల్లికట్టు అని  అన్ని అన్నారు.  ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంబరాలు సజావుగా సాగేలా చూడాలని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement