సంప్రదాయాలను సీఎం మంటగలుపుతున్నారు | YSR Congress MLA Comments on Chandrababu Naidu | Sakshi

సంప్రదాయాలను సీఎం మంటగలుపుతున్నారు

Oct 13 2015 6:37 PM | Updated on May 29 2018 4:23 PM

హిందువుల ఆచారాలు, సంప్రదాయాలను సీఎం చంద్రబాబునాయుడు మంటగలుపుతున్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు.

హిందువుల ఆచారాలు, సంప్రదాయాలను సీఎం చంద్రబాబునాయుడు మంటగలుపుతున్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయి.. అంటు వీడక ముందే పూజలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

నారావారిపల్లెలో టీటీడీ కళ్యాణ మండపంలో ఇతర మతస్థులు ప్రార్థనలు చేయడం దారుణమని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం వ్యవహార శైలిని పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement