అభివృద్ధిని అడ్డుకుంటున్నారు... అసెంబ్లీలో నిలదీస్తా | YSR CP MLA Rajanna dora takes on vizianagaram district tdp leaders | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని అడ్డుకుంటున్నారు... అసెంబ్లీలో నిలదీస్తా

Published Fri, Jan 9 2015 2:03 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

అభివృద్ధిని అడ్డుకుంటున్నారు... అసెంబ్లీలో నిలదీస్తా - Sakshi

అభివృద్ధిని అడ్డుకుంటున్నారు... అసెంబ్లీలో నిలదీస్తా

విజయనగరం: తన నియోజకవర్గంలో అభివృద్ధిని జిల్లాకు చెందిన నేతలు అడ్డుకుంటున్నారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. శుక్రవారం విజయనగరంలో రాజన్నదొర విలేకర్లతో మాట్లాడుతూ... ఓ వైపు అభివృద్ది జరగాలని ప్రకటన సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రకటనల ద్వారా చెబుతుంటే... మరో వైపు జిల్లాకు చెందిన మంత్రి, జిల్లా పరిషత్ ఛైర్మన్, స్థానిక నేతలు అడ్డుకోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీఎం, స్పీకర్కు లేఖ రాస్తానని రాజన్న దొర స్పష్టం చేశారు. అలాగే ఇదే అంశంపై అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీస్తానని రాజన్న దొర చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement