నెల్లూరులో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు | ysrcp celebrated formation day in nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published Thu, Mar 12 2015 4:36 PM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

ysrcp celebrated formation day in nellore

నెల్లూరు:నెల్లూరులో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర కార్యాలయంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఇదిలా ఉండగా రూరల్ కార్యాలయంలో నగర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించగా, వింజమూరులో కార్యకర్తలు జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement