'రైతుల పరిస్థితి దారుణంగా ఉంది'
'రైతుల పరిస్థితి దారుణంగా ఉంది'
Published Thu, Sep 29 2016 4:43 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
అనంతపురం: అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రెయిన్ గన్స్ ద్వారా పంటలను కాపాడామని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3 న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రైతాంగ సమస్యలపై మహాధర్నా చేపట్టనున్నట్టు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement