రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చేశారు? | YSRCP MLAs Road Accidents Issue in AP Assembly | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చేశారు?

Published Mon, Aug 25 2014 9:50 AM | Last Updated on Sat, Jun 2 2018 2:30 PM

రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చేశారు? - Sakshi

రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చేశారు?

హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం శానససభలో ప్రస్తావించారు. రోడ్డు ప్రమాదాల్లో రోజూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

హైవేలు, రహదారులపై ప్రమాదాల నివాణకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని రోడ్లు భవనాలశాఖ మంత్రి శిద్దా రాఘవరావు శిద్దా రాఘవరావు హామీయిచ్చారు. ఇప్పటికే పలు చర్యలు చేపట్టామని, భవిష్యత్ లో మరింత దృష్టి పెడతామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement