'బాక్సైట్ తవ్వకాలకు నిలిపివేయాలి' | ysrcp rally ovar bauxite mining in paderu | Sakshi
Sakshi News home page

'బాక్సైట్ తవ్వకాలకు నిలిపివేయాలి'

Published Sat, May 14 2016 5:16 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

ysrcp rally ovar bauxite mining in paderu

పాడేరు: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం శనివారం విశాఖ జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించింది. బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని విద్యార్థి విభాగం నాయకుడు సురేష్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ర్యాలీగా వెళ్లి హుకుంపేట తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement