గ్రహం అనుగ్రహం (03-05-2020) | Daily Horoscope in Telugu (03-05-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (03-05-2020)

Published Sun, May 3 2020 4:40 AM | Last Updated on Sun, May 3 2020 4:40 AM

Daily Horoscope in Telugu (03-05-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శు.ఏకాదశి రా.2.32 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం పుబ్బ సా.6.10 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం రా.12.53 నుంచి 2.23 వరకు దుర్ముహూర్తం సా.4.32 నుంచి 5.24 వరకు అమృతఘడియలు....ప.12.05 నుంచి 1.44 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం 5.37
సూర్యాస్తమయం 6.15
 
గ్రహఫలం:   
మేషం: రుణయత్నాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.

వృషభం: వ్యయప్రయాసలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగబాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు.

మిథునం: పనులు చకాచకా సాగుతాయి. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ధనలబ్ధి.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణయత్నాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం.

సింహం: వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

కన్య: పనులు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు.

తుల: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. గృహయోగం. ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం:  నూతన విద్య, ఉద్యోగయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పెట్టుబడులు అందుతాయి. దైవచింతన.

ధనుస్సు: ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. దూరప్రయాణాలు ఉంటాయి.

కుంభం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. విందువినోదాలు.

మీనం: కొత్త పరిచయాలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. ఆస్తిలాభం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement