శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి శు.ద్వాదశి ప.3.54 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం మఖ ఉ.11.34 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం రా.7.05 నుంచి 8.34 వరకు, దుర్ముహూర్తం సా.4.31 నుంచి 5.20 వరకు అమృతఘడియలు... ఉ.9.19 నుంచి
10.44 వరకు.
సూర్యోదయం : 5.57
సూర్యాస్తమయం : 6.09
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
Comments
Please login to add a commentAdd a comment