ఎయిర్‌టెల్‌ సూపర్‌ ఆఫర్‌ | Airtel announced new plan for prepaid users | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ సూపర్‌ ఆఫర్‌

Published Thu, Dec 28 2017 9:40 PM | Last Updated on Thu, Dec 28 2017 9:40 PM

Airtel announced new plan for prepaid users - Sakshi

సాక్షి, ముంబై : జియో రాకతో మార్కెట్లో నిలబడటానికి టెలికం కంపెనీలు రోజుకో కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతున్నాయి. వినియోగదారులను ఆకర్శించడానికి సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్‌ జియో రూ.98 ఆఫర్‌కు పోటీగా రూ.93కే కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పదిరోజుల కాలపరిమితితో ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది.


రీచార్జ్‌: రూ.93
కాల్స్‌: అన్‌లిమిటెట్‌
డేటా: 1జీబీ 3జీ/4జీ డేటా
కాలపరిమితి: పది రోజులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement