యాపిల్‌ ఐఫోన్‌12 ధరలు లీక్‌! | Apple iphone12 prices leaked | Sakshi
Sakshi News home page

యాపిల్‌ ఐఫోన్‌12 ధరలు లీక్‌!

Apr 30 2020 8:46 PM | Updated on Apr 30 2020 8:51 PM

Apple iphone12 prices leaked - Sakshi

కాలిఫోర్నియా: కరోనా మహమ్మారితో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినా ఐఫోన్‌12 సిరీస్‌ని ఈ ఏడాది తీసుకురావాలని ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రానిక్‌ సంస్థ ఆపిల్‌ భావిస్తోంది. ఐఫోన్‌12 సిరీస్‌పై యాపిల్‌ ప్రేమికుల్లో భారీ అంచనాలున్నాయి. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ లాంచ్‌ తేదీలను ముందుగానే తెలిపిన జోన్‌ ప్రోసర్‌, ఇప్పుడు ఐఫోన్‌ 12 ధరలను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

జోన్‌ ప్రోసర్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఐఫోన్‌12 సిరీస్‌ ధరలు

5.4 ఐఫోన్‌ 12 డీ52జీ
ఓఎల్‌ఈడీ/5జీ
రెండు కెమెరాలు
649 డాలర్లు(దాదాపు. రూ.48,931)

6.1 ఐఫోన్‌ 12 డీ53జీ
ఓఎల్‌ఈడీ/5జీ
2కెమెరాలు
749డాలర్లు(దాదాపు. రూ.56,470)


6.1 ఐఫోన్‌ 12 ప్రో డీ53పీ
ఓఎల్‌ఈడీ/5జీ
3 కెమెరాలు+ లిడార్‌
999 డాలర్లు(దాదాపు. రూ.75,319)


6.7 ఐఫోన్‌ 12 ప్రో మాక్స్‌ డీ54పీ
ఓఎల్‌ఈడీ/5జీ
3 కెమెరాలు+ లిడార్‌
1099 డాలర్లు(దాదాపు. రూ.82,5011)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement