
ఆడి కొత్త ఏ3 సెడాన్ @32 లక్షలు
ఆడి ఇండియా కంపెనీ ఏ3 సెడాన్ మోడల్‌లో అందిస్తున్న కొత్త వేరియంట్‌ను ఆవిష్కరిస్తున్న మాజీ క్రికెటర్ రవి శాస్త్రి, సినిమా నటి నిమ్రత్ కౌర్‌లు. ఈ కారు ధరలు రూ.30.5–32.2 లక్షల రేంజ్‌లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఏడాదితో భారత్‌లో తమ కార్యకలాపాలకు 10 సంవత్సరాలు పూర్తవుతాయని ఆడి ఇండియా కంపెనీ పేర్కొంది.