యాక్సిస్ బేస్ రేటు స్వల్పంగా తగ్గింపు | Axis Bank cuts base rate by 10 bps to 9.35% | Sakshi
Sakshi News home page

యాక్సిస్ బేస్ రేటు స్వల్పంగా తగ్గింపు

Published Thu, Jul 21 2016 1:48 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

యాక్సిస్ బేస్ రేటు స్వల్పంగా తగ్గింపు

యాక్సిస్ బేస్ రేటు స్వల్పంగా తగ్గింపు

న్యూఢిల్లీ: కనీస రుణ రేటు (బేస్)ను ప్రైవేటు రంగం మూడవ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ స్వల్పంగా 10 బేసిస్ పాయింట్లు (100 బేస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు 9.35 శాతానికి తగ్గింది. జూలై 27వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.  తాజా ఫండ్స్ సమీకరణ ఆధారిత రుణ రేటు (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత- ఎంసీఎల్‌ఆర్)ను కూడా బ్యాంక్ వివిధ మెచ్యూరిటీలపై ఐదు నుంచి 10 బేసిస్ పాయింట్ల శ్రేణిలో తగ్గించింది. కాగా బుధవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బ్యాంక్ షేర్ ధర 1.67% (రూ.9.45) తగ్గి రూ.556 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement