రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్‌ బ్యాంకు నిర్ణయం | Axis Bank Equation For 18000 Crores | Sakshi
Sakshi News home page

రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్‌ బ్యాంకు నిర్ణయం

Published Mon, Jul 22 2019 12:39 PM | Last Updated on Mon, Jul 22 2019 12:39 PM

Axis Bank Equation For 18000 Crores - Sakshi

న్యూఢిల్లీ: యాక్సిస్‌ బ్యాంకు ఈక్విటీ షేర్ల జారీ, డిపాజిటరీ రిసీట్స్‌ లేదా కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.18,000 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. సంబంధిత ప్రతిపాదనకు శనివారం నాటి బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపినట్టు బ్యాంకు ప్రకటించింది. అయితే, ఎప్పుడు ఈ నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టేదీ బ్యాంకు పేర్కొనలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement