
మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సి’ వైజాగ్‌లో తమ 226వ నూతన షోరూంను ప్రారంభించింది. సినీతార, కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ రాశీ ఖన్నా బుధవారం దీన్ని ప్రారంభించారు. వైజాగ్‌లో ఇది తమ 17వ షోరూమ్ అని తెలిపిన సంస్థ డైరెక్టర్లు బాలజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి, కైలాష్.. పండుగల సందర్భంగా పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు.
ఎంపికచేసిన శాంసంగ్ మొబైల్స్ కొనుగోలుపై రూ.11,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్, వివో వి11ప్రో, ఒప్పొ ఎఫ్9ప్రొ మొబైల్స్ కొనుగోలుపై రూ.5,999 విలువగల ట్రాలీ సూట్‌కేస్ వంటి అనేక ఆఫర్లు ఉన్నట్లు తెలిపారు.