బ్లాక్‌బెర్రీ మోషన్‌ స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లివే! | BlackBerry Motion With 5.5-Inch Display, 4000mAh Battery Launched | Sakshi
Sakshi News home page

బ్లాక్‌బెర్రీ మోషన్‌ స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లివే!

Published Mon, Oct 9 2017 12:16 PM | Last Updated on Mon, Oct 9 2017 12:16 PM

BlackBerry Motion With 5.5-Inch Display, 4000mAh Battery Launched

చైనీస్‌ ఫోన్‌ తయారీదారి టీసీఎల్‌, బ్లాక్‌బెర్రీ మోషన్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐకానిక్‌ బ్రాండు బ్లాక్‌బెర్రీపై ఎంతో కాలంగా వేచిచూస్తున్న కొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఈ కంపెనీ విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ మోషన్‌ అచ్చం కీవన్‌ స్మార్ట్‌ఫోన్‌ మాదిరిగానే ఉంది. ఈ ఫోన్‌ తొలుత యూఏఈ, సౌదీ అరేబియా వంటి మధ్య తూర్పు మార్కెట్లలోకి అందుబాటులోకి రానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

మిడ్‌-రేంజ్‌ డ్యూయల్‌ సిమ్‌ 
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
ఫిజికల్‌ హోమ్‌ బటన్‌
డ్రాగన్‌ట్రైల్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌
స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌
2 టీబీ వరకు విస్తరణ మెమరీ
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
12 ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా
ముందు వైపు ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌
ధర 460 డాలర్లు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement