55 శాతం తగ్గిన కోరమాండల్ లాభం | Coromandel reduced to 55 per cent profit | Sakshi
Sakshi News home page

55 శాతం తగ్గిన కోరమాండల్ లాభం

Published Tue, Jul 28 2015 12:04 AM | Last Updated on Mon, Oct 1 2018 6:45 PM

55 శాతం తగ్గిన కోరమాండల్ లాభం - Sakshi

55 శాతం తగ్గిన కోరమాండల్ లాభం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం కాలంతో పోలిస్తే 55 శాతం తగ్గి రూ.14.47 కోట్లకు పడిపోయింది. టర్నోవరు 16 శాతం పెరిగి రూ.2,181 కోట్లకు చేరింది. ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా ఉన్న ఉదయ్ చందర్ ఖన్నాను కంపెనీ చైర్మన్‌గా నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement