
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ యాత్ర ఆన్‌లైన్ ఇన్‌కార్పొ.... చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎల్ వరల్డ్‌వేస్ కంపెనీకి చెందిన కార్పొరేట్ ట్రావెల్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను యాత్ర కంపెనీ వెల్లడించలేదు.
ఈ డీల్ కారణంగా దక్షిణ భారతదేశంలో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని యాత్ర పేర్కొంది. ప్రస్తుతం 700గా ఉన్న కార్పొరేట్ క్లయింట్ల సంఖ్య అదనంగా మరో వందకు పైగా పెరుగుతుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment