జనరల్ మోటార్స్ ఎంజాయ్.. కొత్త వేరియంట్ | General Motors Company release Multi Purpose Vehicle Updated version in market | Sakshi
Sakshi News home page

జనరల్ మోటార్స్ ఎంజాయ్.. కొత్త వేరియంట్

Published Tue, Jul 7 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

జనరల్ మోటార్స్ ఎంజాయ్.. కొత్త వేరియంట్

జనరల్ మోటార్స్ ఎంజాయ్.. కొత్త వేరియంట్

ధరలు రూ.6.24-8.79 లక్షల రేంజ్‌లో
న్యూఢిల్లీ:
జనరల్ మోటార్స్ కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్ ఎంజాయ్‌లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ వేరియంట్ ధరలను రూ.6.24 లక్షల నుంచి రూ.8.79 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో నిర్ణయించామని జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అరవింద్ సక్సేనా చెప్పారు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, డోర్ ఆర్మ్‌రెస్ట్‌లపై గ్లాసీ బ్లాక్ ఫినిష్ వంటి వివిధ ఫీచర్లతో ఈ వేరియంట్‌లను రూపొందించామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement